Medaram Sammakka Temple : మేడారం సమ్మక్క ఆలయ ప్రధాన పూజారి మృతి

Medaram Sammakka temple head priest dies తెల్లవారుజామున పూజారి ముత్తయ్య మృతి కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ముత్తయ్య ముత్తయ్య వయసు 50 ఏళ్లుతెలంగాణలోని మేడారంలో ఉన్న సమ్మక్క ఆలయ ప్రధాన పూజారి మల్లేల ముత్తయ్య ఈ ఉదయం…

మేడారం హుండీల లెక్కింపు

ఐదు రోజుల్లో 11 కోట్ల 25 లక్షల 70వేలు తుది దశకు చేరుకున్న మేడారం హుండీల లెక్కింపు ఐదో రోజు కరెన్సీ కానుకలు రూ. 9లక్షల 67వేలు సోమవారం 76 హుండీలను లెక్కించిన అధికారులు మొత్తం హుండీలు 540.. ఇప్పటివరకు లెక్కించినవి…

మేడారం హుండీలో బెట్టింగ్ సమస్య !

హన్మకొండలో మేడారం హుండీ లెక్కింపు కొనసాగుతోంది. ఇదిలా ఉండగా.. ఓ మహిళ వినూత్నంగా తన కోరికల చిట్టిని హుండీలో వేసింది. ఇందులో బెట్టింగ్‌కి బానిసైన తన భర్త బెట్టింగ్ మానేయాలని కోరడం చర్చనీయాంశంగా మారింది…

హుండిలలో నకిలీ నోట్లు

ప్రారంభమైన మేడారం హుండీల లెక్కింపు… అంబేద్కర్ ఫోటోతో ఉన్న 100 రూపాయల నకిలీ నోట్లను హుండిలలో వేసిన పలువురు భక్తులు. అంబేద్కర్ ఫోటోను కరెన్సీ పై ముద్రించాలని డిమాండ్. ఇప్పటి వరకు తెరిచిన హుండీలలో కనిపించిన ఆరు నకిలీ నోట్లు.

మేడారం జాతర తిరుగువారం మొక్కులు చెల్లించినా

28/02/2024తాడ్వాయి మండలంములుగు జిల్లా మేడారం జాతర తిరుగువారం మొక్కులు చెల్లించినాపంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క బుధవారం శ్రీ సమ్మక్క సారమ్మ మహా జాతర తిరుగుబారం పండుగ అంగరంగ వైభవంగా గిరిజన పూజారులు గిరిజన…

నేడు గోదావరిఖని సమ్మక్క జాతర హుండీల లెక్కింపు

పెద్దపల్లి జిల్లా: ఫిబ్రవరిరామగుండం కార్పొరేషన్ పరిధి గోదావరిఖని శివారులోని శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర కానుకల హుండీలు లెక్కింపు ప్రారంభం అయ్యింది.. సోమవారం గోదావరిఖని శ్రీ సారలమ్మ ఆలయ కార్యాల యంలో జాతరకు సంబం ధించిన 44 హూండీల లెక్కింపును నగర…

మేడారం హుండీలను నేడు హనుమకొండకు తరలిస్తున్నారు

మేడారం సమక్మ-సారలమ్మ మహా జాతర దిగ్విజయంగా ముగిసింది దీంతో అధికారులు నేడు మేడారం నుంచి హుండీలను హనుమకొండకు తరలించనున్నారు హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో ఈ నెల 29 నుంచి హుండీలను లెక్కించనున్నారు మేడారం జాతరలో మొత్తం 512 హుండీలను అధికారులు…

మేడారం భక్తులను సురక్షితంగా గమ్యాలకు చేర్చిన ఆర్టీసీ కుటుంబానికి నా అభినందనలు: ఎండి సజ్జనార్

హైదరాబాద్:ఫిబ్రవరి 25 మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ప్రశాంతంగా ముగిసింది. గద్దెలపై కొలువుదీరిన తల్లులను లక్షలాది మంది భక్తులు దర్శించుకొని మొక్కులు చెల్లించుకు న్నారు. శనివారం సాయంత్రంతో జాతర ముగిసింది. మళ్లీ రెండేళ్లకు జాతరకు మళ్లొస్తం తల్లీ అంటూ భక్తులు ఇండ్లకు…

ముగిసిన మేడారం మహాజాతర

సమ్మక్క, సారలమ్మ వన ప్రవేశం.. జనం నుంచి మళ్లీ వనంలోకి దేవతలు.. చిలకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లి ఆలయానికి సారలమ్మ తరలింపు.. 4 రోజుల్లో సమ్మక్క-సారక్కను దర్శించుకున్న కోటీ 30 లక్షల మంది భక్తులు.

మేడారం జాతరను 4 రోజుల్లో 1.35 కోట్ల మంది దర్శించుకున్నారు: మంత్రి సీతక్క

జాతర విజయవంతానికి కృషి చేసిన ప్రజలు, అధికారులకు ధన్యవాదాలు జాతరలో వసతుల కోసం ప్రభుత్వం రూ.100 కోట్ల నిధులు ఇచ్చింది భక్తులకు ఇబ్బంది కలగకుండా మా వంతు కృషి చేశాం.

You cannot copy content of this page