Minister Ponnam : ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం.. ప్రయాణికులతో ముచ్చట్లు
Trinethram News : మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సందడి చేశారు. పంజాగుట్ట నుండి లక్డికపూల్ లోని హైదరాబాద్ కలెక్టరేట్ వరకు మేయర్ గద్వాల విజయ లక్ష్మీ, రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి బస్సులో…