Married 25 Times : 7 నెలల్లో 25 పెళ్లిళ్లు చేసుకున్న యువతి
Trinethram News : రాజస్తాన్ కు చెందిన అనురాధ అనే ఈ యువతి 25 పెళ్లిళ్లు చేసుకుంది. కేవలం 7 నెలల టైమ్ లోనే 25 పెళ్లిళ్లు చేసుకుంది. పెళ్లి అయిన వెంటనే అత్తగారింట్లో అందరికీ మత్తు మందు కలిపిన భోజనాలు…