Nenavath Balunaik : ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్
డిండి(గుండ్లపల్లి) ఏప్రిల్ 18 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఐకెపి, పిఎసిఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఎమ్మెల్యే నేను బాలు నాయక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ధరణి…