Heatwave, Rain : నేడు ఉత్తరాంధ్రలో వడగాడ్పులు, వర్షాలు
Trinethram News : అమరావతి విశాఖపట్నం.. రాష్ట్రంలో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.. నేడు 42-43.5 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.. మన్యం జిల్లా పాలకొండ, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కాకినాడ జిల్లా ఏలేశ్వరం…