‘Bharosa’ Center : ‘భరోసా’ కేంద్రాన్ని సందర్శించిన పోలీస్ కమిషనర్
మహిళలకు అండగా భరోసా కేంద్రాలు తక్షణమే బాధితులకు సూచనలు, సలహాలు, సహాయం అందించాలి పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ ఐపిఎస్., మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి లైంగికదాడికి గురైన బాధితురాలు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్ కు వచ్చే వరకూ, పరిహారం…