తెలంగాణకు మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ

Trinethram News : దక్షిణాది రాష్ట్రాలకు 5 రోజుల మోడీ షెడ్యూల్.. ఒక్కోరోజు మూడు నాలుగు సభల్లో పాల్గొన నున్న మోడీ.. తెలంగాణలో మూడు రోజులు మూడు సభల్లో పాల్గొననున్న మోడీ.. 16, 18, 19 తేదీలను తెలంగాణకి ఇచ్చినట్టు సమాచారం..…

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుని అక్రమ కట్టడాలు కూల్చివేత

Trinethram News : హైదరాబాద్:మార్చి 08మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రభుత్వ స్థలంలో వేసిన రోడ్డును తొలగించిన అధికారులు.. తాజాగా ఆయన అల్లుని కాలేజీకి సంబంధించిన అక్రమ నిర్మాణాలనూ కూల్చేశారు. దుండిగల్‌ మున్సిపాలిటీ పరిధిలో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి…

మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడుక చెందిన భవనాల కూల్చివేశా

దుండిగల్‌: మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి కళాశాలకు చెందిన భవనాలను అధికారులు కూల్చివేశారు. హైదరాబాద్‌ శివారు దుండిగల్‌లోని చిన్న దామరచెరువు ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌లో రాజశేఖర్‌రెడ్డికి చెందిన ఏరోనాటికల్‌, ఎంఎల్‌ఆర్‌ఐటీఎం కళాశాలలకు సంబంధించిన రెండు శాశ్వత…

కండ్లకోయ IT పార్క్ శంకుస్థాపన

కండ్లకోయ IT పార్క్ శంకుస్థాపన వేదిక పరిశీలన కార్యక్రమంలో పాల్గొన్న టి‌పి‌సి‌సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డి ఈ నెల 9వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి ముఖ్య అతిధిగా మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం,మేడ్చల్…

బీజేపీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

షాపూర్ నగర్ లోని తన నివాసంలో కార్యకర్తలతో సమావేశమైన కూన శ్రీశైలం గౌడ్ మాల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ సీట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మాల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ సీట్ రాదన్న సంకేతాలతో మనస్తాపం ఇప్పటికే పలుమార్లు ఢిల్లీకి…

కాంగ్రెస్ సేవాదళ్ నియామకపత్రాలు అందజేసిన హన్మంత్ రెడ్డి

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ప్రతిపాదించి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షులు షఫియుద్దీన్ ఆమోదించి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షలు మిద్దెల జితేందర్ నియమించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ సేవాదళ్ సభ్యులకు ఈ రోజు…

సీనియర్ న్యాయవాది మలక్‌పేట ఎమ్మెల్యేపై కేసు నమోద

హైదరాబాద్‌: హైకోర్టు సీనియర్ న్యాయవాది వేదుల వెంకటరమణ, మలక్‌పేట ఎమ్మెల్యే బలాలపై సీసీఎస్‌లో కేసు నమోదైంది. భూమి విషయంలో తనకు అనుకూలంగా తీర్పు వచ్చేలా చేస్తానని రూ.7 కోట్లు తీసుకుని మోసం చేశారని మల్కాజిగిరికి చెందిన చింతల యాదగిరి ఫిర్యాదు చేశారు.…

రూ. 10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్

మేడ్చల్ మల్కాజ్గిరి : లంచం తీసుకుంటూ శామీర్పేట తహసీల్దార్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. తహసీల్దార్ కార్యాలయంలోనే ఓ వ్యక్తి నుంచి రూ.10 లక్షలు లంచం తీసుకుంటుండగా తహసీల్దార్ సత్యనారాయణను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం కార్యాలయంతో…

మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీగా రవికాంత్ బాధ్యతలు

శుభాకాంక్షలు తెలియజేసిన పలువురు పోలీస్ అధికారులు మంగళగిరి నార్త్ సబ్ డివిజన్ డిఎస్పీగా సిహెచ్ రవికాంత్ బదిలీపై వచ్చారు. గతంలో ఆయన విజయవాడ నగర డిఎస్పీగా విధులు నిర్వహించారు. తాజాగా సోమవారం తెనాలి రోడ్డు లోని డిఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు.…

మల్కాజ్‌గిరిలో భారాస ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న మాజీ మంత్రి కేటీఆర్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పుడే కరెంట్‌ కోతలు మొదలు పెట్టింది: కేటీఆర్‌ భారాస హయాంలో కరెంటు కోతలు ఎప్పుడైనా ఉన్నాయా? వందరోజులు పూర్తయ్యాక హామీలపై కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తాం: కేటీఆర్‌ మల్కాజ్‌గిరిలో కొందరు భారాస నేతలకు బెదిరింపులు వస్తున్నాయి నేతలకు, కార్యకర్తలకు పార్టీ అండగా…

Other Story

You cannot copy content of this page