Admissions Start : గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశాలు దరఖాస్తలు ప్రారంభం
తేదీ : 17/02/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ,లో మహాత్మా జ్యోతిబాపూలే బిసిసంక్షేమ గురుకుల కళాశాలలో 2025 మరియు 2026 వ సంవత్సరం వరకు ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులు మొదలయ్యాయి. మార్చి 15వ తారీకు వరకు అప్లై…