Employment Guarantee : ఉపాధి హామీ పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కల్పించాలి
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కరువు…ఉపాధి హామీ పథకం కూలీలతో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎలిమినేటి హుస్సేన్,మొగిల్ల వెంగలయ్య డిండి (గుండ్ల పల్లి) మే 10 త్రినేత్రం న్యూస్ : డిండి మండలం…