పెళ్లయిన మూడు రోజులకే బోర్డర్‌కు తిరిగి రావాలని జవాన్‌కు పిలుపు
Trinethram News : మహారాష్ట్రకు చెందిన జవాన్ మనోజ్ పాటిల్‌కు ఈనెల 5న వివాహం జరిగింది.. వివాహ సెలవుల మీద ఉన్న జవాన్ మనోజ్ పాటిల్‌కు.. భారత్ – పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితుల దృష్ట్యా బోర్డర్‌కు తిరిగి రావాలని పిలుపొచ్చింది…