CM Spoke to MP : మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి
Trinethram News : డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు చొరబడిన ఘటనపై ఆరా తీసిన రేవంత్ రెడ్డి ఘటన జరిగిన తీరును, తన అనుమానాలను రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చిన డీకే అరుణ భద్రత పెంచుతామని డీకే అరుణకు హామీ ఇచ్చిన…