Fire Accident : షార్ట్‌సర్క్యూట్‌తో డెకరేషన్ గోడౌన్‌లో భారీ అగ్ని ప్రమాదం
సుమారు 10లక్షల మేర సామాగ్రి కాలి బూడిద Trinethram News : మహబూబాబాద్ జిల్లా : గూడూరు మండల కేంద్రంలో బుధువారం రాత్రి మెరుగు భరత్ సౌండ్స్ అండ్ డెకరేషన్ టెంట్ హౌజ్ గోడౌన్‌లోవిద్యుత్ సర్క్యూట్ తో భారీ అగ్ని ప్రమాదం…