Punjab Kings Won : లక్నోపై పంజాబ్ ఘన విజయం
Trinethram News : లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు గెలిచింది. 37 రన్స్ తేడాతో విజయం సొంతం చేసుకుంది. పంజాబ్ విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని లక్నో ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో 199/7 పరుగులు…