Crime News : ప్రేమ పేరుతో మైనర్‌ను ట్రాప్ చేసిన యువకుడు
Trinethram News : అక్కను ట్రాప్ చేసి చెల్లిని కూడా తీసుకురావాలని బలవంత పెట్టిన యువకుడు.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన బాధితురాలు.. రాచకొండ పోలిస్ కమీషనర్ రేట్ ఘట్కేసర్లో ఘటన.. అక్క, చెల్లె ఇద్దరినీ ప్రేమ పేరుతో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడిన అవినాష్ రెడ్డి…