Protest : లారీ యజమానులు పెద్ద ఎత్తున టోల్ ప్లాజా వద్ద మహా ధర్నా వంటావార్పు
పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం మే-20// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బసంత్ నగర్ టోల్ ప్లాజా వద్ద లారీ యజమానులు పెద్ద ఎత్తున మహా ధర్నా నిర్వహించారు. 20 కిలోమీటర్ల పరిధిలో ఉన్న లారీలకు ఎలాంటి టోల్ వసూలు చేయవద్దంటూ హెచ్…