అయోధ్య రాములోరి గర్భగుడి కి బంగారు తలుపులు
Trinethram News : ఉత్తర ప్రదేశ్: జనవరి 16అయోధ్య రామమందిరంలో ఈనెల 22న బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరగనుంది. నేటి నుంచి ప్రాణప్రతిష్ఠ ఉత్సవాలు ప్రారంభంకా నున్నాయి. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగు తున్నాయి. తాజాగా ఆలయ గర్భగుడికి బంగారు…