మరో 48 గంటల్లో మరణించనున్న 14 వేల చిన్నారులు
Trinethram News : లండన్ మే 20: ఇజ్రాయెల్ వరుస దాడులతో గాజా ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ దాడుల కారణంగా గాజాలో వేలాది మంది మరణించారు. అయితే సాధ్యమైనంత త్వరగా గాజా ప్రాంత ప్రజలకు సహాయక చర్యలు అందించాలని యునైటెడ్ నేషన్స్ ఆకాంక్షించింది.…