Abhyudaya Helping Hands : తల్లిదండ్రుల్లేని పేద యువతీ పెళ్లికి అభ్యుదయ హెల్పింగ్ హాండ్స్ చేయూత
హెల్పింగ్ హాండ్స్ సభ్యుల ద్వారా 19500/- రూపాయల పెళ్లికి కిరాణా సరుకులు అందజేత జనం కోసం సామాజిక సేవే మార్గం – జాటోత్ దవిత్ కుమార్ లింగాపూర్ : కొమురం భీమ్ జిల్లా, లింగాపూర్ మండల కేంద్రానికి చెందిన తల్లిదండ్రులు లేని…