Leaders Met the MLA : పలు అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే ని కలిసిన తిమ్మంపేట కాంగ్రెస్ నాయకులు
త్రినేత్రం న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,అశ్వారావుపేట నియోజకవర్గంలో ములకలపల్లి మండల పరిధిలో తిమ్మంపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ లైన్, వాటర్ సమస్య గురించి మరియు ఇలా పలు…