నేడు వైసీపీలో చేరనున్న

కడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ నేత సతీష్ రెడ్డి. సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరనున్న సతీష్ రెడ్డి. మాజీ ఎమ్మెల్సీగా,శాసనమండలి డిప్యూటీ చైర్మన్ గా పని చేసిన సతీష్ రెడ్డి. మధ్యాహ్నం 3గంటలకు క్యాంపు కార్యాలయంలో…

డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచండి’.. సీఎం రేవంత్‌ రెడ్డికి ప్రవీణ్ కుమార్ రిక్వెస్ట్

Trinethram News : February 29, 2024 మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ చాలా మంది బీఎడ్‌ అభ్యర్థులకు నిరాశ మిగిల్చిందంటూ సీఎం రేవంత్‌ రెడ్డిని ట్యాగ్ చేస్తూ బీఎస్పీ నేత ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ట్వీట్ చేశారు. పోస్టుల నియామకానికి…

నేడు భీమవరంలో సీఎం జగన్ పర్యటన

Trinethram News : అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి(Chief Minister YS Jaganmohan Reddy) బుధవారం భీమవరంలో పర్యటించనున్నారు. కాళ్ళ మండలం పెదఅమిరంలోని రాధాకృష్ణ కన్వెన్షన్ లో వైసీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడి వివాహానికి హాజరుకానున్నారు.. మధ్యాహ్నం 2.10…

రాష్ట్ర క్షేమం కోసం నిస్వార్థంగా పని చేసే నాయకుడు పవన్ కళ్యాణ్

వైసీపీ విషపు ఉచ్చులో జన సైనికులు, వీర మహిళలు పడవద్దు రాష్ట్ర క్షేమం కోసం నిస్వార్థంగా పని చేసే నాయకుడు పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా రెండు పార్టీల్లోనూ కొన్ని త్యాగాలు తప్పవు వైసీపీ నాయకులు కావాలనే గొడవలు సృష్టిస్తున్నారు తాడేపల్లిగూడెం…

వందలాది వాహనాలతో వేలాదిమంది తో ర్యాలీగా “రా కదలి రా” సభకు హాజరు

Trinethram News : అధినేతకు ఘన స్వాగతం పలికిన ఎంజీఆర్ ఎన్నికల శంఖారావం లో భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన రా కదలి రా శ్రీకాకుళం సభకు వందలాది వాహనాలతో వేలాది మందితో…

మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేనలో చేరారు

నర్సాపురంలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున కూడా పోటీ చేశారు. నర్సాపురం టిక్కెట్ కు కొత్తపల్లి సుబ్బారాయుడికి కేటాయిస్తారని భావిస్తున్నారు.

ఎంపీగా పోటీ చేసి తీరుతానన‌ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత వీ హ‌నుమంత‌రావు అన్నారు

ఖమ్మంలో చాలా సంవత్సరాలుగా పని చేస్తున్న ఖమ్మం ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేశాను ఖమ్మం నుండి పోటీ చేయాలని అక్కడి క్యాడర్ నాకు అడుగుతున్నారు పార్టీ కోసం నా కంటే ఎక్కువ కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా? ఇండియాలో…

మెట్టుకాని గూడ శ్రీ మల్లికార్జున స్వామి జాతరలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారం డివిజన్లోని మెట్కాన్గూడ లోని శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరిగిన జాతర మహోత్సవానికి మాజీ ఎమ్మెల్యే బిజెపి రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వారిని దర్శించుకుని…

అను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి : శంభీపూర్ క్రిష్ణ

కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు, కాలనీ వాసులు శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది.

Other Story

You cannot copy content of this page