Amaravati from Palakollu : పాలకొల్లు నుంచి అమరావతికి బయలుదేరిన కారులు, బస్సులు
తేదీ : 02/05/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , అమరావతి పున; ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం పాలకొల్లు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు , మహిళలు బయలుదేరి వెళ్లడం జరిగింది.…