Lawyers honor Meenakshi : మీనాక్షిని సన్మానించిన లాయర్స్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
వికారాబాదు పట్టణము కొత్తగడి .బుడగజంగాలలో ఆణిముత్యము.టేకు అంజమ్మ టేకు బాలరాజ్ ల కుతురు టేకు మీనాక్షి 10 వ తరగతిలో ప్రధమ స్థానం లో పాస్ అయిన సందర్భముగా. పెండ్యాల అనంతయ్య న్యాయవాది కార్యాలయంలో న్యాయవాదులు, జయలత రెడ్డి ఎస్. జంగయ్య…