Adivasi JAC Leaders : టిఎసి ద్వారా షెడ్యూల్డ్ ప్రాంతలో ఉద్యోగ నియామకాల చట్టం చేయాలి
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( జిల్లా ఇంచార్జ్ ) గిరిజన సలహా మండలి(టిఎసి)ద్వారా షెడ్యూల్డ్ ప్రాంత నియామకాల చట్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జెఎసి నాయకులు, రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంద్యారాణిని కలిసి కోరారు.రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి…