Lakshmi Parvati : 30 ఏళ్లుగా ఈ దుర్మార్గులు నన్ను వేధిస్తున్నారు
30 ఏళ్లుగా ఈ దుర్మార్గులు నన్ను వేధిస్తున్నారు Trinethram News : లక్షలాది మంది ముందే ఎన్టీఆర్ నన్ను పెళ్లి చేసుకున్నాడు.. భార్యగా ఇంటికి తీసుకొచ్చాడు ఆయన ఆనందం కోసం, ఆరోగ్యం కోసం సేవ చేశా.. చివరికి కొందరి కుతంత్రాల వల్ల…