Kalyana Lakshmi : కళ్యాణ లక్ష్మి ఫైల్ పెండింగ్ పై విచారణ
కళ్యాణ లక్ష్మి ఫైల్ పెండింగ్ పై విచారణ.డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్లబ్ధిదారులతో కళ్యాణ లక్ష్మి ఫైల్ పెండింగ్ విచారణ చేపడుతున్న తహసిల్దార్ ఆంజనేయులు. మండల పరిధిలోని పడమటి తండాకు చెందిన రాత్లావత్ అఖిల కు సంబంధించిన కల్యాణ లక్ష్మి ఫైల్ ను ఉన్నతాధికారులకు…