Osmania University : ఓయూ లేడీస్ హాస్టల్‌లో రెండు రోజులు నీటి సరఫరా బంద్

Trinethram News : కనీస అవసరాలకు కూడా నీళ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని రోడ్డుపై బైఠాయించిన విద్యార్థినులు విద్యార్థినులకు మద్దతుగా ధర్నాకు దిగి, వెంటనే నీటి సరఫరాను బాగు చేయాలని, అదికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన పలు విద్యార్థి…

Other Story

<p>You cannot copy content of this page</p>