Two Arrested : ఇద్దరు అరెస్ట్
తేదీ : 28/04/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతి లడ్డు కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకోవడం జరిగింది. సిట్ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. బోలే.బాబా డేయి రీ కి చెందినటువంటి ఆశిష్…