Bus Service : బస్సు సర్వీ సులకొరత
ప్రయాణికుల నిత్యం కలత. దేవరకొండ నుండి డిండి కి రాత్రి ఏడు దాటితే బస్సులు ఉండవు. …రాత్రి 9:30 గంటలకు కర్నూలు బస్సు….కర్నూలు బస్సు కొరకు ప్రయాణికుల నిరీక్షణ…బస్సు రానట్లయితే ఆ రాత్రి బస్టాండ్ లోనే ప్రయాణికుల జాగారం…..పేరుకే దేవరకొండ డిపో…