KCR Birthday : కేసీఆర్ కు కేటీఆర్, హరీశ్ రావు పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈరోజు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజుసోషల్ మీడియా వేదికగా వెల్లువెత్తుతున్న బర్త్ డే విషెస్నాన్న తెలంగాణ హీరో కావడం తన అదృష్టమన్న కేటీఆర్‘తెలంగాణ ఉద్వేగం, ఉద్రేకం, ప్రజాగళం కేసీఆర్’ అంటూ హరీశ్ రావు ట్వీట్Trinethram News : ఈరోజు…