KTR : బీఆర్‌ఎస్ మాటే అక్షర సత్యం.. ఎన్డీఎస్ఏ నివేదికపై కేటీఆర్
Trinethram News : హైదరాబాద్, మే 28: మేడిగడ్డ బ్యారేజీకు సంబంధించి ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను మరోసారి తప్పుబట్టారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆ నివేదిక బూటకమని బీఆర్‌ఎస్ చెబుతున్న మాట వాస్తవమని తేలిందన్నారు. మేడిగడ్డ బ్యారేజి గురించి ఎన్డీఎస్ఏను…