MP Kesineni Shivnath : దేశ ప్రధానికి స్వాగతం పలికిన యం పి
తేదీ : 02/05/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర , గన్నవరం విమానాశ్రయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి విజయవాడ పార్లమెంట్ యంపి కేశినేని. శివనాథ్ (చిన్ని) ఘన స్వాగతం పలికారు. అమరావతి పునర్నిర్మాణ పనుల శంకుస్థాపనకు విచ్చేసిన…