Huge Fraud : కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో భారీ మోసం
Trinethram News : రూ. 10 కోట్ల విలువైన బంగారంతో చేతన్ జువెల్లర్స్ యాజమాని జంప్.. కేపీహెచ్‌బీ, బాచుపల్లి పరిథిలో తన వ్యాపారాన్ని కొనసాగించిన నితీష్ జైన్.. 15 ఏళ్లుగా ప్రగతినగర్‌లో చేతన్ జువెల్లర్స్ పేరిట షాప్ నడిపిన నితీష్ జైన్..…