Alternative Crops : రైతులు గంజాయి సాగు నిర్మూలించి, ప్రత్యామాయ పంటలపై ద్రుష్టి పెట్టాలి
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రంన్యూస్,( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలం, మర్రివాడ పంచాయతీ నందు గల, లూసం మరియు సాకులు పాలెం నందు గంజాయి సాగు నిర్మూలన కార్యక్రమం మండల వ్యవసాయ అధికారిని, ఉమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.…