Actor Vishal : స్టేజీ పైనే కుప్పకూలిన హీరో విశాల్
హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు Trinethram News : కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మనందరికీ సుపరిచితమే. ఆయన సినిమాలు తెలుగు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఆయనకు అభిమానులు ఉన్నారు. అయితే హీరో విశాల్ మరోసారి తీవ్ర…