Allu Arjun : అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు
అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు Trinethram News : Hyderabad : శ్రీ తేజను పరామర్శించడానికి కిమ్స్ ఆసుపత్రికి వెళ్తున్నారన్న సమాచారంతో అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు కిమ్స్ ఆసుపత్రికి అల్లు అర్జున్‌ను వెళ్లొద్దు అంటూ నోటీసులు ఇచ్చిన…