ఆస్తి కోసం అన్నను హతమార్చిన తమ్ముడు

ఆస్తి కోసం అన్నను హతమార్చిన తమ్ముడు జగిత్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జగిత్యాల జిల్లాలో సోమవారం అర్ధరాత్రి దారుణ సంఘటన చోటుచేసుకుంది, ఆస్తికోసం సొంత అన్ననే అతి దా రుణంగా హతమార్చాడు, వివరాల్లోకి వెళ్తే..జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కుమ్మరిపల్లి…

Massive Encounter : భారీ ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

Massive encounter.. Four Maoists killed జూన్ 17, త్రినేత్రం న్యూస్ ప్రతినిధి జార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. సోమవారం ఉదయం పశ్చిమ సింఘ్‌భమ్‌ జిల్లాలో మావోయిస్టులకు (Maoists) భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మరణించారు.…

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎన్‌కౌంటర్

Trinethram News : పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు, కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి.. ఘటనాస్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం. కాంకేర్ సరిహద్దు కర్రెగుట్ట ప్రాంతంలో ఘటన.

అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తాం..CMని చంపేస్తాం : పన్నూ

అయోధ్యలో విధ్వంసం సృష్టిస్తాం..CMని చంపేస్తాం: పన్నూ అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠకు సమయం దగ్గరపడుతున్న వేళ ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ హెచ్చరిక సందేశం పంపాడు. విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో విధ్వంసం సృష్టిస్తామని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తామని హెచ్చరించాడు. ముగ్గురు…

You cannot copy content of this page