Conductor Dies : కండక్టర్ మృతి
తేదీ : 30/03/2025. ఖమ్మం జిల్లా : (త్రినేత్రం న్యూస్); తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెనుబల్లి మండలం, లంకపల్లి దగ్గర ఆగి ఉన్న ఆయిల్ ట్యాంకర్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడం జరిగింది.ఈ ఘటనలో బస్సు…