MLA Kavya Krishna Reddy : కావలిలో కొనసాగుతున్న ఇంటింటికి ఎమ్మెల్యే
త్రినేత్రం న్యూస్ :ఏప్రిల్ 17 :నెల్లూరు జిల్లా: కావలి కొనసాగుతున్న ఇంటింటికి ఎమ్మెల్యే, సమస్య మీది పరిష్కారం మాది అంటున్న ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి, 8వ వార్డులో ఉదయం నుంచి కొనసాగిన పర్యటన గడపగడపకు తిరుగుతూ వారి సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే,…