Attack on Woman : కాటారం పోలీస్ స్టేషన్ సమీపంలో దారుణం
Trinethram News : జయశంకర్ భూపాలపల్లి జిల్లా: దేవరంపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ అనే వృద్ధురాలిపై గొడ్డలితో దాడి చేసిన వరుసకు కొడుకు అయ్యే మారుపాక అంజి అనే వ్యక్తి. గతంలో భూ తగాదా నేపథ్యంలో తండ్రి మారుపాక సారయ్యను చంపారనే…