Operation Sindoor Press Meet : ఆపరేషన్ సిందూర్ ప్రెస్‌మీట్‌లో ఉన్న ఈ ఇద్దరు మహిళలు.. వాళ్ల ట్రాక్ రికార్డ్
Trinethram News : పాకిస్తాన్ , పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఎటాక్ చేసింది. ఉగ్రవాదులు, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చేవారిని, ఆ కేంద్రాలను టార్గెట్ చేసింది. ఈ దాడుల్లో సుమారు 100 మంది వరకు చనిపోయి…