ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తండ్రి రవీందర్ రావు పై కరీంనగర్ టు టౌన్ PS లో కేసు నమోదు

చిలుక ప్రవీణ్ సహా పలువురు యూట్యూబ్ చానెల్ నిర్వాహకులను అడ్డు పెట్టుకొని తనపై,మంత్రి పొన్నం పై తప్పుడు ఆరోపణలు చేపిస్తున్నారని కూస రవీందర్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు..

అయిదుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు

Trinethram News : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు లేరనే ఫిర్యాదులే ఎక్కువగా వినిపిస్తుంటాయి. కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట మండలం బిజిగిరిషరీఫ్‌ జడ్పీ ఉన్నత పాఠశాలలో మాత్రం అయిదుగురు విద్యార్థులకు ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు. పిల్లలు లేక 9, 10వ…

కొండగట్టు అంజన్న సన్నిధిలో బండి సంజయ్

Trinethram News : జగిత్యాల జిల్లా:ఫిబ్రవరి 10కరీంనగర్ జిల్లాఎంపీ బండి సంజయ్ శనివారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం అయన మాట్లాడుతూ నేటి నుండి ప్రజా హిత పాదయాత్ర ప్రారంభించ బోతున్నాం అన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని…

బీజేపీ నేత బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర ప్రారంభమైంది

కొండగట్టులో పూజలు చేసిన అనంతరం మేడిపల్లి నుంచి యాత్ర మొదలుపెట్టారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని 7సెగ్మెంట్లలో ఈ యాత్ర సాగనుంది. ఈ రోజు వేములవాడ సెగ్మెంట్ పరిధిలోని మేడిపల్లి, బీమారం, కథలాపూర్ మండలాల్లో పర్యటించనున్నారు. తొలి విడతలో ఈ నెల 10…

బీజేపీలో చేరిన డాక్టర్ దాస్యం అభినవ్ భాస్కర్

నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రివర్యులు, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరిన జీడబ్ల్యుఎంసీ 60వ డివిజన్ కార్పొరేటర్ డా.దాస్యం అభినవ్ భాస్కర్ ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె అరుణ, జాతీయ ప్రధాన…

కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

Trinethram News : కరీంనగర్ జిల్లా : ఫిబ్రవరి 07కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు వద్ద ఈరోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు, టిప్పర్ ఢీకొని ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి…

ఈ నెల 10 నుంచి భాజపా ఎంపీ బండి సంజయ్‌ యాత్ర

విజయ సంకల్ప యాత్ర పేరుతో బండి సంజయ్‌ యాత్ర కరీంనగర్‌ ఎంపీ నియోజకవర్గం పరిధిలో బండి సంజయ్‌ యాత్ర లోక్‌సభ ఎన్నికలు జరిగే వరకు యాత్ర చేయాలని నిర్ణయం కొండగట్టు వద్ద పూజ చేసి మేడిపల్లి నుంచి యాత్ర ప్రారంభం రాజరన్న…

కరీంనగర్లో ఎలుగు బంటి హల్చల్

Trinethram News : కరీంనగర్ – మంగళవారం ఉదయం మానకొండూరు పట్టణంలో ఎలుగుబంటి హల్చల్. చెరువు కట్ట వద్ద ఓ ఇంటి అవరణలో ఉన్న చెట్టుపై ఎలుగుబంటి కూర్చొని ఉండటాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులు, అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.…

దూకుడు పెంచిన కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు

Trinethram News : కరీంనగర్ జిల్లా : ఫిబ్రవరి 02కరీంనగర్ లో రోడ్డు ప్రమాదాల నివారణపై కరీంనగర్ పోలీసులు శుక్రవారం దృష్టిసారించారు. ప్రమాదాలు అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టి స్కూల్ వాహనాలను పరిశీలిస్తు న్నారు. స్కూల్ బస్‌లు, ఆటోల ఫిట్‌నెస్ చెక్…

రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం చేయాలి: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

తేదీ:28-01-2024ఇటిక్యాల రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం చేయాలి: డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ అధిపత్య పార్టీలకు ఓట్లు అమ్ముకోవద్దని పిలుపు రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా బహుజనులు రాజకీయ పోరాటానికి సిద్దం కావాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా…

Other Story

You cannot copy content of this page