తీవ్ర జ్వరంతో బాధపడుతున్న కేటీఆర్

Trinethram News : ఈరోజు జరగనున్న కరీంనగర్ సభకు హాజరు కాలేకపోతున్నట్లు తెలిపిన కేటీఆర్. గత రెండు రోజులుగా ఇంటి వద్దనే డాక్టర్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న కేటీఆర్. ఒకటి రెండు రోజుల్లో పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని తెలిపిన…

అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లిన కారు

Trinethram News : కరీంనగర్ జిల్లా : మార్చి 11శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామ శివారులో సోమవారం కరీంనగర్ నుంచి హుజురాబాద్ వైపు వేగంగా వెళ్తున్న ప్రభుత్వ వాహనం కారు అదుపు తప్పి పొలాల్లోకి దూసు కెళ్లింది. స్థానికుల సాయంతో కారుని…

హైదరాబాద్‌-కరీంనగర్‌ రూట్‌లో ఎలివేటెడ్‌ కారిడార్‌కు సీఎం రేవంత్‌రెడ్డి శంకుస్థాపన

గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి జరిగింది.. బీఆర్ఎస్‌ ప్రభుత్వం వచ్చాక డ్రగ్స్, గంజాయి, పబ్‌లు వచ్చాయి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా కొట్లాడే శక్తి మాకుంది.. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం అందరి సహకారం తీసుకుంటాం.. ఎన్నికలప్పుడే రాజకీయం-సీఎం రేవంత్‌రెడ్డి.

మహాశివరాత్రి పర్వదినం వేములవాడకు 1000 ప్రత్యేక బస్సులు

Trinethram News : కరీంనగర్ జిల్లా:మార్చి 05తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి ఘనంగా నిర్వహి స్తారు. ఆ పర్వదినాన శైవ క్షేత్రాలు భక్తులతో కిటకి టలాడుతాయి. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు బారులు తీరుతారు. తెలంగాణలోని శైవక్షేత్రాల్లో వేములవాడ రాజన్న ఆలయం…

బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ తెలంగాణ భవన్ చేరుకున్నారు

కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ముఖ్యనేతలతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ లో సమావేశం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా కరీంనగర్ నేతలతో సమావేశం కొనసాగుతున్నది. అనంతరం పెద్దపల్లి ముఖ్యనేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు.

వాటర్ ట్యాంకర్ ను ఢీకొట్టిన కారు

Trinethram News : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని అలుగునూర్వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారి మధ్యలో డివైడర్ చెట్లకు నీరుపోస్తున్న మున్సిపల్ వాటర్ ట్యాంకర్ ను తిమ్మాపూర్ నుంచి పెద్దపల్లికి వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది.…

పెద్దపల్లి జిల్లాలో చిన్నారులపై కుక్కల దాడి

Trinethram News : పెద్దపల్లి జిల్లా: ఫిబ్రవరి 25మంథని నియోజకవర్గం రామగిరి మండలంలోని కల్వచర్ల గ్రామంలో ఆదివారం కుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. కృష్ణా నగర్ లో ముగ్గురు చిన్నారులపై కుక్కలు దాడి చేయడంతో యేసు, కాట మోక్షిత్…

కరీంనగర్లో భారీ పేలుడు!

Trinethram News :ఓ కుటుంబం ఇంట్లో దేవుడికి దీపం పెట్టి మేడారం జాతరకు వెళ్లింది. ఇంట్లోని వస్తువులకు నిప్పంటుకుని మంటలు చెలరేగగా కొంతమంది అక్కడికి చేరుకుని చూస్తుండగా మంటలకు ఇంట్లోని సిలిండర్ ఒక్కసారిగా పేలి పెద్దఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రజలంతా…

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని స్థానిక ఎమ్మెల్యే Gangula Kamalakar సందర్శించారు.

ధనిక తెలంగాణను అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కేసీఆర్

Trinethram News : ధనిక తెలంగాణను అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కేసీఆర్. వికారాబాద్ లో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన మూర్ఖుడు కెసిఆర్ అని బిజెపి జాతీయ ప్రధాన…

Other Story

You cannot copy content of this page