Karam Sudheer : ధూప దీప నైవేద్య పథకానికి దరఖాస్తు చేయండి మాజీ సర్పంచ్ కారం సుధీర్
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధి మరియు ములకలపల్లి మండల పరిధిలోగల గ్రామీణ ప్రాంతాలలో ఉన్న అర్హత కలిగినటువంటి దేవాలయాలకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా వర్తించనున్న ధూప దీప నైవేద్యం పథకం…