విజయవాడలోని ఆయిల్ శుద్ధి కేంద్రంలో అగ్ని ప్రమాదం

Trinethram News : విజయవాడ నగర శివారు కానూరులో అగ్ని ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం న్యూ ఆటోనగర్‌లోని ఆయిల్‌ శుద్ధి చేసే కేంద్రంలో భారీగా మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతంలో పొగ దట్టంగా అలుముకుంది.. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న…

You cannot copy content of this page