MLA Kamineni Srinivas : రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
తేదీ : 31/03/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్యే కామినేని. శ్రీనివాస్ కైకలూరులో ఈద్గా నందు ముస్లిం సోదరులు తో కలసి నమాజ్ లో పాల్గొన్నారు. ముస్లిం సోదరీ, సోదరీమణులకు ఈద్…