హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించిన డాక్టర్లు
హైదరాబాద్ మెట్రోలో గుండెను తరలించిన డాక్టర్లు Trinethram News : హైదరాబాద్ : ఎల్బీ నగర్ కామినేని ఆసుపత్రి నుంచి లక్షీకపూల్ గ్లోబల్ ఆసుపత్రికి మెట్రో రైల్లో గుండెను తరలించిన వైద్యులు ఇందుకోసం గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేసిన మెట్రో అధికారులు…