నన్ను సీఎం చేస్తే.. చేసి చూపిస్తా: హరీశ్‌రావు
కాళేశ్వరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు మసిపూసి మారేడుకాయ రెండు, మూడు సీట్లకోసం మాట్లాడుతున్నారని ఎద్దేవాచేశారు. మేడిగడ్డ ఘటనను తామూ ఖండిస్తున్నామని చెప్పారు. ఘటనపై చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేసి.. తనకు పదవి అప్పగిస్తే మేడిగడ్డ…