MLC Kavitha : కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతియాలనే కుట్రతోనే నోటీసులు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత Trinethram News : రాజకీయ కక్షతో కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీయడానికే కాళేశ్వరం కమిషన్ పేరుతో నోటీసులు ఇచ్చారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో గోదావరి నదిలో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటి వాటాను కోల్పోతున్నామని…