Kala Utsav : నేడు, రేపు ‘కళా ఉత్సవ్’ రాష్ట్రస్థాయి పోటీలు
నేడు, రేపు ‘కళా ఉత్సవ్’ రాష్ట్రస్థాయి పోటీలు విజయవాడ : Trinethram News : ఏపీలో విద్యార్థుల్లో ప్రతిభన వెలికితీసేలా నేడు,రేపు రాష్ట్రస్థాయి ‘కళా ఉత్సవ్’ పోటీలు విజయవాడ లో జరగనున్నాయి. మిమిక్రీ, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, ఓకల్ మ్యూజిక్, జానపద కీర్తనలు…