CPI : పేద ప్రజలకు ఇళ్ల స్థలాల మంజూరు చేసే వరకు సిపిఐ పోరాట ఉద్యమం ఆగదు
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జులైలో సిపిఐ జిల్లా మహాసభలు…. కాకినాడ,బుధవారం,21: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కాకినాడ జిల్లా కార్యవర్గ సమావేశం బుధవారం ఉదయం కాకినాడలో స్థానిక ఎస్టియు కార్యాలయంలో టి అన్నవరం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా…